Jogu Ramanna: సోయాబీన్ పంట కొనాలని ధర్నా.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు

Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులకు మద్దతుగా BRS పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు కొనసాగుతుంది.

Arun Chilukuri
Published on: 6 Jan 2026 11:24 AM IST
Jogu Ramanna: సోయాబీన్ పంట కొనాలని ధర్నా.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు
X

Jogu Ramanna: సోయాబీన్ పంట కొనాలని ధర్నా.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు

Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులకు మద్దతుగా BRS పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు కొనసాగుతుంది. సోయాబీన్ రైతులకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న ఆర్టీసీ బస్సు డిపో ఎదుట నిరసన చేశారు. దీంతో పోలీసులు మాజీ మంత్రితో పాటు.. 20 మంది BRS నేతలను అరెస్ట్ చేశారు. రైతుల సమస్యల కోసం పోరాటం చేస్తుంటే.. అక్రమ అరెస్ట్‌లు చేయడం దారుణమని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story