ఉత్తమ్‌, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిపై సోనియాకు అద్దంకి ఫిర్యాదు

Addanki Dayakar: రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కోరిన అద్దంకి దయాకర్‌

Rama Rao
Published on: 9 April 2022 1:06 PM IST
Addanki Dayakar Complains to Sonia Gandhi about Telangana Congress Seniors
X

ఉత్తమ్‌, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిపై సోనియాకు అద్దంకి ఫిర్యాదు 

Addanki Dayakar: ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూప్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ నేతలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిపై సోనియాగాంధీకి అద్దంకి ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరిన దయాకర్ నల్గొండలో పార్టీకి నష్టం కలిగిస్తున్న నేతల బండారాన్ని బయటపెడుతానని హెచ్చరిస్తున్నారు. తుంగతుర్తి నియోజక వర్గంలో డాక్టర్ రవిని పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా సీనియర్లు ప్రోత్సహిస్తున్నట్లు అద్దంకి ఆరోపిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story