Addanki Dayakar: పార్టీకి నష్టం కలిగించేలా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి

Addanki Dayakar: పార్టీ బలోపేతానికి నేతలు పనిచేస్తే బాగుంటుంది

Dhatripriya
Published on: 14 Feb 2023 1:52 PM IST
Addanki Dayakar Comments On Komatireddy Venkatreddy
X

Addanki Dayakar: పార్టీకి నష్టం కలిగించేలా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి

Addanki Dayakar: పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. పార్టీని బలహీనపర్చేందుకు కాకుండా బలోపేతానికి నేతలు ప్రయత్నిస్తే బాగుంటుందని అద్దంకి అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story