Adala Prabhakar Reddy: ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు

Adala Prabhakar Reddy: కోటంరెడ్డి జీవితకాలం ధర్నాలు చేసుకోవాల్సిందే

Jyothi
Updated on: 8 Feb 2023 4:23 PM IST
Adala Prabhakar Reddy Comments On Kotamreddy Sridhar Reddy
X

Adala Prabhakar Reddy: ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు

Adala Prabhakar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోటరీలో ఉన్న నేతలతో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పలువురు నేతలు హాజరు కాగా, మరికొంత మంది దూరంగా ఉన్నారు. నెల్లూరు రూరల్‌లో పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించారు. కోటంరెడ్డి పార్టీ నుంచి దూరమవడంతో ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాలు తనకు కొత్త కాదని.. సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు అండగా ఉంటానన్నారు ఆదాల ప్రభాకర్‌రెడ్డి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్న ఆదాల.. కోటంరెడ్డి జీవితకాలం ధర్నాలు చేసుకోవాల్సిందేనన్నారు.

Jyothi

Jyothi

Next Story