Bharat Jodo Yatra: మహబూబ్‌నగర్‌లో జోడో యాత్ర.. గిరిజన నృత్యానికి స్టెప్పులేసిన రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra: పాదయాత్రలో పాల్గొన్న సినీనటి పూనమ్ కౌర్

R Tripura Malini
Updated on: 29 Oct 2022 12:18 PM IST
Actress Poonam Kaur Participated in the Rahul Gandhi Padayatra
X

Bharat Jodo Yatra: మహబూబ్‌నగర్‌లో జోడో యాత్ర.. గిరిజన నృత్యానికి స్టెప్పులేసిన రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra: మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. రాహుల్ యాత్రలో కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నారు. మహబూబునగర్‌లో విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ గిరిజన సంప్రదాయ నృత్యానికి స్టెప్పులేశారు.

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర నాల్గోరోజు మార్నింగ్ సెషన్ ఎనుగొండలో ముగిసింది. పాదయాత్రలో సినీనటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇప్పటి వరకు 10 కిలోమీటర్ల మేర కొనసాగింది. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం జడ్చర్ల కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. రాత్రి జడ్చర్ల లలితాంబిక దేవాలయ శివార్లలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story