Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?

Jayasudha: సినీ నటి జయసుధ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Updated on: 9 Aug 2022 3:56 PM IST
Actress Jayasudha Likely to Join BJP
X

Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?

Jayasudha: సినీ నటి జయసుధ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జయసుధతో బీజేపీ చేరికల కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. 2009లో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా జయసుధ పని చేశారు. ఈటల రాజేందర్ జయసుధతో చర్చలు జరిపారు. సికింద్రాబాద్‌లో పోటీకి జయసుధ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21 అమిత్ షా తెలంగాణలోని మునుగోడులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సమయంలో అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story