ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో నటి దివ్యవాణి భేటీ

Actress Divya Vani Meets MLA Etela Rajender
x

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో నటి దివ్యవాణి భేటీ

Highlights

Divya Vani: దివ్యవాణిని బీజేపీలోకి ఆహ్వానించిన ఈటల

Divya Vani: బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌తో సినీ న‌టి దివ్యవాణి స‌మావేశం అయ్యారు. హైద‌రాబాద్ శామీర్‌పేట‌లో ఉన్న ఈట‌ల నివాసానికి ఆమె వెళ్లారు. ఈ స‌మావేశంలో ఈట‌ల‌, దివ్యవాణిని బీజేపీలోకి ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి.... ఈట‌ల‌తో భేటీ కావ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories