Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొనసాగుతున్న విచారణ

Tollywood Drugs Case: ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్న నటుడు తరుణ్‌

Sandeep Eggoju
Updated on: 22 Sept 2021 2:11 PM IST
Actor Tarun Was Going to be Attend Tollywood Drugs Case Investigation
X

డ్రగ్స్ కేసులో తరుణ్ విచారణ (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు నటుడు తరుణ్‌. మనీ ల్యాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. ఎఫ్‌ లాంజ్‌ క్లబ్, కెల్విన్‌తో సంబంధాలపై తరుణ్‌ను ఆరా తీయనున్నారు అధికారులు. అలాగే తరుణ్ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో ఎక్సైజ్‌ శాఖ విచారణకు హాజరైన తరుణ్ జులై 19న స్వచ్ఛందంగా ఎక్సైజ్‌ శాఖకు బయో శాంపిల్స్‌ ఇచ్చారు. డ్రగ్స్‌ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ రిపోర్ట్ ఇచ్చింది. కెల్విన్‌ ఇచ్చిన వివరాలపై గతంలో తరుణ్‌ను విచారించిన ఎక్సైజ్‌శాఖ తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని గతంలో తేల్చింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story