Prakash Raj: సీఎం కేసీఆర్‌తో ప్రకాష్‌ రాజ్‌ వరుస భేటీలు... అందుకేనా..?

Gajwel: సీఎం పిలుపుతో గజ్వేల్‌లోని అభివృద్ధి పనుల పరిశీలన

Sriveni Erugu
Updated on: 27 Feb 2022 11:20 AM IST
Actor Prakash Raj to Meet CM KCR
X

Prakash Raj: సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న నటుడు ప్రకాష్‌రాజ్‌

Gajwel: సీఎం కేసీఆర్‌తో నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరోసారి భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్‌ సూచనతో గజ్వేల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసిన ప్రకాష్‌ రాజ్.. బీజేపీ, కాంగ్రెస్‌ కూటమికి వ్యతిరేకంగా పోరాటంలో ముందున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా థర్డ్‌ఫ్రంట్‌ కోసం పలువురు సీఎంలను, దేశ రాజకీయ నేతలను సీఎం కేసీఆర్‌తో పాటు ప్రకాష్‌ రాజ్ కలిశారు.

మరోవైపు.. సీఎం కేసీఆర్‌తో ప్రకాష్‌ రాజ్‌ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story