Navdeep: మదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు.

Navdeep: నవదీప్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

Shekhar G
Published on: 23 Sept 2023 11:22 AM IST
Actor Navdeep Appeared Before The Police In The Madhapur Drug Case
X

Navdeep: మదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు.

Navdeep: మదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌ను నార్కోటిక్‌ పోలీసులు విచారిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎదుట నవదీప్‌ హజరయ్యారు. నవదీప్‌ ద్వారానే సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్‌ సరఫరా అయినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామచందర్‌కు నవదీప్‌కు మధ్య ఉన్న సంబంధంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. రామచందర్‌తో కలిసి నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే రామచందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవదీప్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశించిన హైకోర్టు.

Shekhar G

Shekhar G

Next Story