Divyavani: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను కలిసిన సినీ నటి దివ్యవాణి

Divyavani: మర్యాద పూర్వకంగానే కలిశానన్న దివ్యవాణి

Rama Rao
Published on: 21 Oct 2022 4:36 PM IST
Actor Divyavani Meet BJP MP Laxman | TS News
X

Divyavani: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను కలిసిన సినీ నటి దివ్యవాణి

Divyavani: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను సినీ నటి దివ్యవాణి కలిశారు. గతంలో చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ను కూడా దివ్యవాణి కలిశారు. అయితే మర్యాద పూర్వకంగానే ఎంపీ లక్ష్మణ్‌తో భేటీ అయినట్లు ఆమె చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story