Acharya Movie: ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో చిరంజీవి ఆచార్య మూవీ షూటింగ్

Acharya Movie: చిరంజీవి, రామ్ చరణ్‌పై ప్రత్యేక సన్నివేశాలు చిత్రీకరణ * ఫొటోలు లీకవడంతో భద్రత కట్టుదిట్టం

Sandeep Eggoju
Published on: 8 March 2021 6:43 AM IST
Acharya Movie Shooting in Yellandhu Open Cost
X

ఆచార్యా మూవీ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Acharya Movie: సింగరేణి కాలరీస్ ఇల్లందు ఏరియా ఓపెన్ కాస్ట్ గనుల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ షూటింగ్ జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌పై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఆచార్య షూటింగ్‌ ఫొటోస్‌ లీకవ్వడంతో చిత్ర యూనిట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వైఫల్యంతోనే ఫొటోలు బయటకు వచ్చాయని నిర్మాతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో, ఆచార్య షూటింగ్‌ స్పాట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story