నవీన్‌ హత్య కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ

* హరిహరకృష్ణను వారంరోజులు కస్టడీకి అనుమతించిన రంగారెడ్డి కోర్టు

Dhatripriya
Published on: 2 March 2023 5:01 PM IST
Accused In Naveen Case Is In Police Custody
X

నవీన్‌ హత్య కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ

Naveen Case: నవీన్‌ హత్య కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి కోర్టు. హరిహరకృష్ణను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రియురాలి కోసం నవీన్‌ను హత్య హరిహర చేసినట్లు పోలీసులు తేల్చారు. అబ్దుల్లాపూర్‌మెట్ శివారులో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Dhatripriya

Dhatripriya

Next Story