మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు ఊరట.. బెయిల్ మంజూరు...

Accused in a conspiracy to assassinate Minister Srinivas Goud Granted Bail | Live News
x

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు ఊరట.. బెయిల్ మంజూరు...

Highlights

Medchal Court: ఏ-1 నుంచి ఏ-7 నిందితులకు బెయిల్ మంజూరు...

Medchal Court: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులకు ఊరట లభించింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది మేడ్చల్ కోర్టు. ఏ-1 నుండి ఏ-7 వరకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో నిందితులు ఉండగా.. సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories