రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై ప్రమాదం..!

* అదుపుతప్పి పక్కన ఉన్న రెండు బైక్‎లపై పడ్డ లారీ.. ప్రమాదంలో ఒకరు మృతి, మరో వ్యక్తికి గాయాలు

R Tripura Malini
Published on: 4 Nov 2022 12:53 PM IST
accident on national highway shadnagar, rangareddy district
X

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై ప్రమాదం

Road Accident: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి లారీ బోల్తా పడింది. పక్కనే వెళ్తున్న రెండు బైక్‌లపై లారీ బోల్తా పడగా... ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తమదారిని తాము పోతుంటే లారీ పిడుగులా మీద పడిపోయిందని ప్రాణాలతో బయటపడిన బైకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story