నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఘోర ప్రమాదం

Nizamabad: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

Jyothi
Published on: 27 Jun 2022 7:42 AM IST
Accident in Velpur, Nizamabad District
X

నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఘోర ప్రమాదం

Nizamabad: నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనం చెందారు. నిజామాబాద్ -జగిత్యాల జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది.

Jyothi

Jyothi

Next Story