Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద రోడ్డు ప్రమాదం

Khammam: అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్

Dhatripriya
Published on: 17 Jun 2023 11:54 AM IST
Accident In Khammam District
X

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద రోడ్డు ప్రమాదం

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఖమ్మం నుండి సూర్యాపేట వైపు వెళ్తున్న ఎనామిల్ ఆయిల్ ట్యాంకర్... డ్రైవర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో పల్టీలు కొట్టింది. ట్యాంకర్ డ్రైవర్, క్లినర్‌లకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హైవే రహదారికి అడ్డు లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story