Top
logo

Singareni: గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికుల మృతి

Accident at Singareni KTK-6 Mine
X

Singareni: గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికుల మృతి

Highlights

Singareni: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది.

Singareni: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి గనిలో ప్రమాదం జరిగింది. సింగరేణి కేటీకే 6వ ఇంక్లైన్‌ భూగర్భ గనిలో పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఘటనాస్థలానికి చేరుకొని, శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 11వ డీపీలో పనిచేస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Web TitleAccident at Singareni KTK-6 Mine
Next Story