Ramagundam: రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం

Ramagundam: బొగ్గుగని పైకప్పు కూలి నలుగురు మృతి

Rama Rao
Published on: 7 March 2022 3:48 PM IST
Accident at Ramagundam Singareni Mine | Telugu News
X

Ramagundam: రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం

Ramagundam: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ప్రమాదం సంభవించింది. బొగ్గుగని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు. అసిస్టెంట్ మేనేజర్‌తో పాటు మరో ముగ్గురు కార్మికులు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

Rama Rao

Rama Rao

Next Story