TRS President Election: టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

*22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23 న స్క్రూటినీ *24న నామినేషన్ల ఉపసంహరణ. *ఈ నెల 25న టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక

Shilpa
Published on: 17 Oct 2021 11:31 AM IST
Acceptance of Nominations for the TRS President Election from 17 10 2021 to 22 10 2021
X

టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ(ఫైల్ ఫోటో)

TRS President Election: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక‌ల‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25న టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.

Shilpa

Shilpa

Next Story