ESI Scam: ఈఎస్‌ఐ స్కామ్‌ దర్యాప్తులో వేగం పెంచిన ఏసీబీ

ESI Scam: హైదరాబాద్‌లో సూపరింటెండెంట్‌ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

Sandeep Eggoju
Updated on: 4 Aug 2021 1:26 PM IST
ACB Speedup The ESI Scam Investigation
X
ఈఎస్ఐ స్కాం విచారణ దర్యాప్తు ముమ్మరం చేసిన ఏసీబీ (ఫైల్ ఇమేజ్)

ESI Scam: ఈఎస్‌ఐ స్కామ్‌ దర్యాప్తులో ఏసీబీ మరింత వేగం పెంచింది. హైదరాబాద్‌లో సూపరింటెండెంట్‌ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు. రవికుమార్‌ ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణ పేరుతో టీడీపీ హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసిన అధికారులు సచివాలయంలో ఉన్న ఈఎస్‌ఐ అధికారులను విచారిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story