ACB: గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

ACB: రంగారెడ్డి జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్.. జిల్లా అధికారులను విచారిస్తున్న ఏసీబీ

Shekhar G
Updated on: 2 March 2024 6:31 PM IST
ACB Speed Up Investigation in Sheep Distribution Scam Case
X

ACB: గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

ACB: గొర్రెల స్కామ్‌లో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నలుగురు అధికారులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్.. జిల్లా అధికారులను విచారిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story