ACB: గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం.. బినామీ ఖాతాల్లోకి రూ.2.10కోట్లు

ACB: ఇప్పటికే ఏసీబీ రిమాండ్‌లో ఉన్న నలుగురు అధికారులు

Shekhar G
Published on: 25 Feb 2024 3:19 PM IST
ACB Speed Up Investigation in Sheep Distribution Scam Case
X

ACB: గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం.. బినామీ ఖాతాల్లోకి రూ.2.10కోట్లు

ACB: గొర్రెల స్కామ్‌లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితులు మొయినుద్దీన్, అక్రమ్ పరారీలో ఉన్నారు. నిందితులు విదేశాలకు పారిపోయినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ ఖాతాల్లోకి 2.10కోట్లు మళ్లించినట్టు గుర్తించారు. ఇప్పటికే ఏసీబీ రిమాండ్‌లో నలుగురు అధికారులు ఉన్నారు.

Shekhar G

Shekhar G

Next Story