TS News: తెలంగాణ గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దూకుడు

TS News: ఏసీబీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఉన్నతాధికారి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 May 2024 7:01 PM IST
ACB Speed Up Investigation In Sheep Distribution Scam
X

TS News: తెలంగాణ గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దూకుడు

TS News: తెలంగాణ గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ స్కామ్‌లో అధికారుల పాత్రపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఈ క్రమంలో వెటర్నరీ శాఖలోని ఉన్నతాధికారులను విచారించారు ఏసీబీ అధికారులు. స్కీమ్ కాస్ట్ పెంచడం, దళారుల పాత్రపై సమాచారం రాబట్టారు. ఎవరు అధికారిగా ఉన్నపుడు ధర పెంచారో ఆరా తీశారు. విచారణ అనంతరం కీలక అరెస్టులు కూడా అయినట్టు సమాచారం అందగా.. అరెస్టులపై కాసేపట్లో వివరాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story