ACB Raids: HMDA మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు

ACB Raids: పదవిని అడ్డుపెట్టుకుని రూ.కోట్లు సంపాదించినట్లు గుర్తించిన ఏసీబీ

Shekhar G
Published on: 24 Jan 2024 1:59 PM IST
ACB Searches Former HMDA Director House
X

ACB Raids: HMDA మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు

ACB Raids: HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై సోదాలు నిర్వహించింది అవినీతి నిరోధక శాఖ. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తో్న్నారు. శివ బాలకృష్ణకు సంబంధించిన ఇళ్లు, బంధువులు ఇళ‌్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. HMDA ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ విధులు నిర్వహించారు. పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది.

Shekhar G

Shekhar G

Next Story