ACB Raids: యాదగిరిగుట్టలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ACB Raids: డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్

Sandeep Eggoju
Published on: 29 July 2021 5:37 PM IST
ACB Raids in Yadagirigutta Sub Registrar Office
X
యాదగిరిగుట్ట సుబ రిజిస్ట్రార్ ఆఫీసునులో ఏసీబీ సోదాలు (ఫైల్ ఇమేజ్)

ACB Raids: యాదగిరిగట్టు సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఓ వెంచర్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారంతో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్, సబ్ రిజిస్ట్రార్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story