Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ సోదాలు

Hyderabad: రెండు రోజులుగా సోదాలు జరుపుతున్న అధికారులు * సొసైటీ ఆడిట్ సెక్షన్‌లో ఫైల్స్ పరిశీలన

Sandeep Eggoju
Updated on: 3 July 2021 10:39 AM IST
ACB Raids in Napmally Exhibition Society
X

నాంపల్లి ఎక్సిబిషన్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ లో అవకతవకలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా సోదాలు జరుపుతున్న అధికారులు.. సొసైటీ ఆడిట్ సెక్షన్ లో ఫైల్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సొసైటీ లోని కాలేజ్ మేనేజ్‌మెంట్.. మెంబర్‌ల నియామకం, గత కొన్నాళ్లుగా సాగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. గతంలో ఈటల సొసైటీ ఛైర్మన్‌గా పనిచేయగా.. ఆయన రాజీనామాతో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story