ఆదిలాబాద్‌లో ఏసీబీ దాడులు

* ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్‌ ఏఈ చంద్రశేఖర్ * సీసీ రోడ్డు బిల్ మంజూరు కోసం కాంట్రాక్టర్‌ నుంచి లంచం * రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

Arun Chilukuri
Published on: 28 Jan 2021 2:49 PM IST
ACB Raids in Adilabad District
X

 Chandrashekar

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం పంచాయతీరాజ్‌ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. సీసీ రోడ్డు బిల్‌ మంజూరు కోసం ఓ కాంట్రాక్టర్‌ నుంచి 2 లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు ఏఈ చంద్రశేఖర్‌. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story