Srisailam: శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

Srisailam: ఇంజనీర్ల వద్ద బ్లూ ప్రింట్ సేకరించి వివరాల సేకరణ

Shekhar G
Published on: 26 Feb 2024 7:06 PM IST
ACB Officials Holds Inspections On Srisailam
X

Srisailam: శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఏసీబీ అధికారుల తనిఖీలు 

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంలో జరిగిన అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు. శ్రీశైలం దేవస్థానం ఇంజనీర్ల వద్ద పలు పనులకు సంబంధించిన వివరాలు సేకరించారు. అంతేకాకుండా బ్లూ ప్రింట్ తో ఎక్కడెక్కడ పనులు జరిగాయో తెలుసుకున్నారు. గతంలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు పలు దఫాలుగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story