HMDA Ex Director: శివబాలకృష్ణను రెండో రోజు 5 గంటలుగా విచారిస్తున్న ఏసీబీ

HMDA Ex-Director: 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు.. నాలుగు బ్యాంకు లాకర్లు, బినామిలు, పెట్టుబడులపై అరాతీస్తున్న ఏసీబీ

Shekhar G
Published on: 1 Feb 2024 4:13 PM IST
ACB is interrogating former HMDA director Siva Balakrishna for the second day
X

HMDA Ex Director: శివబాలకృష్ణను రెండో రోజు 5 గంటలుగా విచారిస్తున్న ఏసీబీ 

HMDA Ex Director: HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. మొదటిరోజు 7 గంటలు పాటు విచారించిన ఏసీబీ అధికారులు... రెండో రోజు 5 గంటల పాటు విచారణ చేస్తున్నారు. చంచల్‌గూడా జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు...4 బ్యాంకు లాకర్లు, బినామిలు, పెట్టుబడులపై అరాతీస్తున్నారు. ఇల్లీగల్ లే అవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు.. రియల్ ఎస్టేట్ సంస్థలకి పర్మిషన్స్ వాటిపై కూపీ లాగుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story