Sheep Scam: గొర్రెల స్కామ్‌లో దర్యాప్తులో వేగం పెంచిన ఏసీబీ
Sheep Scam: రెండో రోజు కొనసాగుతున్న కస్టోడియల్ విచారణ
Sheep Scam: గొర్రెల స్కామ్‌లో దర్యాప్తులో వేగం పెంచిన ఏసీబీ
Sheep Scam: గొర్రెల కొనుగోలు స్కామ్‌లో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. రెండో రోజు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. పశుసంవర్ధకశాఖ ఎండీ రామచందర్, ఓఎస్డీ కల్యాణ్‌ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కామ్‌లో దళారుల ప్రమేయంపై ఆరా తీస్తోంది ఏసీబీ. ఎవరి ప్రమేయంతో దళారీ, బోగస్ కంపెనీలతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. కొనుగోలు కేసు స్కామ్‌లో రాజకీయ నాయకుల పాత్ర, ఫైల్స్ తరలింపు, కాల్చివేతపై ఆరా తీస్తోన్నారు ఏసీబీ అధికారులు.
Next Story




