Hyderabad: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారించింది.

Arun Chilukuri
Published on: 1 April 2021 3:22 PM IST
ACB Court Probe on Vote for Note Case
X

Hyderabad: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారించింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఆరోజు ఏం జరిగింది అన్నది స్టీఫెన్‌సన్ కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌సన్ వాంగ్మూల నమోదు ప్రక్రియను ఈనెల 6నుంచి ఏసీబీ కోర్టు కొనసాగించనుంది. మరోవైపు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ ఏసీబీ కోర్టు విచారణకు గైర్హాజరు అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story