Nalgonda: ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్

Nalgonda: రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లచ్చునాయక్

Jyothi
Published on: 16 Feb 2024 12:12 PM IST
ACB Caught Nalgonda Govt Hospital Superintendent
X

Nalgonda: ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్

Nalgonda: నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏకంగా 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. హాస్పిటల్‌కు సరఫరా చేసిన మందులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు అచ్చునాయక్. దీంతో బాధితుడైన డిస్ట్రిబ్యూటర్ వెంకన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వెంకన్న నుంచి లంచం తీసుకుంటున్న లచ్చునాయక్‌ను తన ఇంట్లోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Jyothi

Jyothi

Next Story