KTR: నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఉద్రిక్తత

KTR: మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు * ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్

Sandeep Eggoju
Published on: 10 July 2021 12:56 PM IST
ABVP Activists Block the Minister KTR Convoy
X

మంత్రి కేటీఆర్ కవోయిని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు 

KTR: నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంత్రి కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. లాఠీఛార్జ్‌ చేసి అందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. పలువురిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story