మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే

* ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆదిత్య ఠాక్రే

Dhatripriya
Published on: 11 April 2023 12:34 PM IST
Aaditya Thackeray Met Minister KTR
X

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిశారు శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. హైదరాబాద్‌కు వచ్చిన ఆదిత్య ఠాక్రే టీహబ్‌లో మంత్రి కేటీఆర్‌ను మీట్ అయ్యారు. అయితే ఇరువురి నేతల మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని.. కేవలం మర్యాద పూర్వకంగానే కేటీఆర్‌ను కలిసినట్లు తెలుస్తోంది.



Dhatripriya

Dhatripriya

Next Story