తెలంగాణ భవన్‌‌లో యువతి హల్‌చల్‌

తెలంగాణ భవన్‌లో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. తెలంగాణ భవన్‌లో గేట్‌దూకి దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Krishna
Published on: 6 Dec 2020 2:39 PM IST
తెలంగాణ భవన్‌‌లో యువతి హల్‌చల్‌
X

తెలంగాణ భవన్‌లో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. తెలంగాణ భవన్‌లో గేట్‌దూకి దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో ఆ యువతి వాగ్వాదానికి దిగింది. నినాదాలు చేస్తూ కాసేపు నానా హంగామా సృష్టించింది.

Krishna

Krishna

Next Story