Sircilla: హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు

Sircilla: వేములవాడ ఆలయంలో జరిగిన వివాహం

Dhatripriya
Published on: 17 Jun 2023 3:47 PM IST
A Young Man Who Married A Hijra
X

Sircilla: హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఓ యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీని హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ వివాహమాడాడు. డిగ్రీ వరకు చదివిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story