హయత్‌నగర్ పీఎస్‌లో యువకుడి హల్చల్.. గంజాయి కేసులో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు

* క్రైమ్ ఇన్‌స్పెక్టర్ పై చేయిచేసుకున్న యువకుడు... మీడియా ప్రతినిధులను దూషించిన యువకుడు మణికంఠ

R Tripura Malini
Published on: 4 Dec 2022 9:33 AM IST
A Young Man In Police Custody In Ganja Case
X

హయత్‌నగర్ పీఎస్‌లో యువకుడి హల్చల్.. గంజాయి కేసులో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు

HayathNagar: నిన్న హయత్ నగర్ పోలీస్‌స్టేషన్లో యువకుడు హల్చల్ చేశాడు. గంజాయికేసు విచారణకు పోలీసుల అదుపులో ఉన్న యువకుడు మణికంఠ పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించాడు. క్రైమ్ ఇన్పెక్టర్ పై చేయిచేసుకున్నాడు. మీడియా ప్రతినిధులను దూషించాడు. దీంతో యువకుడి రాద్ధాంతంపై హయత్‌నగర్ పీఎస్‌లో క్రైమ్ ఇన్పెక్టర్, మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story