Nirmal: పెళ్లి భరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి యువకుడు మృతి

Nirmal: మృతుడు మహారాష్ట్ర శివుని గ్రామానికి చెందిన ముత్యంగా గుర్తింపు

Jyothi
Published on: 26 Feb 2023 12:12 PM IST
A Young Man Died Heart Attack While Dancing Pelli Baraat in Nirmal
X

Nirmal: పెళ్లి భరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి యువకుడు మృతి

Nirmal: నిర్మల్‌ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో విషాదం నెలకొంది. పెళ్లి భరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని పరిశీలించగా.. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యంగా గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story