Hyderabad: దారుణ హత్యకు గురైన మహిళ

Hyderabad: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Jun 2024 11:55 AM IST
A woman Was Brutally Murdered
X

Hyderabad: దారుణ హత్యకు గురైన మహిళ

Hyderabad: పీర్జాదిగూడ మేడిపల్లి పీఎస్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఓ ఇంట్లో మహిళ దారుణ హత్యకు గురైంది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో చట్టుపక్కల వారు తలుపులు పగులగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story