Nizamabad: ఆస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్..

Nizamabad: నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో యువతీ సామూహిక అత్యాచారానికి గురైనట్లు సీపీ కార్తికేయ వెల్లడించారు.

Arun Chilukuri
Updated on: 30 Sept 2021 2:45 PM IST
Student Gang Raped in Hospital Building in Nizamabad
X

Nizamabad: ఆస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్.. 

Nizamabad: నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో యువతీ సామూహిక అత్యాచారానికి గురైనట్లు సీపీ కార్తికేయ వెల్లడించారు. పరిచయం ఉన్న నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తితో ఆమె మద్యం సేవించింది. అనంతరం నవీన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిశారు.

మళ్లీ మద్యం కొనుగోలు చేసి, ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ముగ్గురు వ్యక్తులు యువతిని అత్యాచారం చేసినట్లు సీపీ తెలిపారు. మరో ముగ్గురు స్నేహితులు సహకరించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని సీపీ కార్తికేయ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story