సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో హృదయ విదారక ఘటన.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం

* స్థానికుల సహకారంతో తప్పిన గండం.. పఠాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తల్లీ బిడ్డ తరలింపు

R Tripura Malini
Published on: 24 Dec 2022 2:28 PM IST
A Woman Gives Birth To A Baby Boy On The Road
X

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో హృదయ విదారక ఘటన.. నడిరోడ్డుపై మహిళ ప్రసవం

Sangareddy: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అశోక్‌నగర్‌ వద్ద నడిరోడ్డుపై మహిళ ప్రసవించింది. ఇస్నాపూర్‌కు చెందిన బబిత మగబిడ్డకు జన్మనిచ్చింది. స్థానికుల సహకారంతో గండం తప్పింది. వెంటనే తల్లీబిడ్డను పఠాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు స్థానికులు.

R Tripura Malini

R Tripura Malini

Next Story