Nizamabad: నిజామాబాద్‌లో కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

Nizamabad: రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లాడంటూ ఆరోపణ

Sandeep Eggoju
Updated on: 13 Oct 2021 1:49 PM IST
A Woman Attack on Nizamabad Corporator Husband
X

కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళా (ఫైల్ ఇమేజ్)

Nizamabad: నిజామాబాద్‌లో కార్పొరేటర్ భర్త ఆకుల శీను తన కూతురిని ఎత్తుకెళ్లాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తన కూతురిని అప్పగించాలంటూ శీనుని అమ్మాయి తల్లి చెప్పుతో కొట్టింది. ఆకుల శీను ఇంటి ముందు అమ్మాయి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం తమ అమ్మాయి ఆకుల శీను వద్ద ఉందని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story