Habsiguda: దారుణం.. స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి

A Two-Year-old Girl Died after falling under a School Bus in Habsiguda Hyderabad
x

Habsiguda: దారుణం.. స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి 

Highlights

Habsiguda: సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నపోలీసులు

Habsiguda: హబ్సిగూడ రవీంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది. కొడుకుని స్కూల్ బస్సు ఎక్కించడానికి కూతురుని వెంట తీసుకుని వచ్చాడు తండ్రి. కాగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కిడ్ అయి.. బస్ టైర్ కింద పడి పాప చనిపోయింది. సంఘటన స్థలానికి చేరుకొన్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories