కాంగ్రెస్‌ రెండో జాబితా ప్రకటనలో ట్విస్ట్..

A Twist in Congress Second List Announcement
x

కాంగ్రెస్‌ రెండో జాబితా ప్రకటనలో ట్విస్ట్

Highlights

Congress: కాంగ్రెస్‌ రెండో జాబితా ప్రకటనలో ట్విస్ట్.. 45 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు.

Congress: కాంగ్రెస్‌ రెండో జాబితా ప్రకటనలో ట్విస్ట్.. 45 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు. పెండింగ్‌లో 15 స్థానాలు.. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని.. పలు స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం. పెండింగ్ స్థానాలు: ఇల్లందు, పాలేరు.. నల్గొండ జిల్లాలో దేవరకొండ, తుంగతుర్తి, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మక్తల్, జడ్చర్ల, కామారెడ్డి, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో.. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్, భట్టి పోటీ చేసే ఛాన్స్ కీలక నేతలు రెండు స్థానాల్లో పోటీ.

Show Full Article
Print Article
Next Story
More Stories