Siva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక మలుపు

Siva Balakrishna: కేసులో కీలకంగా మారిన కస్టడీ స్టేట్‌మెంట్

Jyothi
Published on: 9 Feb 2024 10:50 AM IST
A Turning point in the former HMDA director Balakrishna case
X

Siva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక మలుపు

Siva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 214 ఎకరాల భూములను ఏసీబీ అధికారులు గుర్తించారు. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఏసీబీ... శివ బాలకృష్ణ వెనక ఉన్న ఉన్నతాధికారుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తుంది. శివబాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.

Jyothi

Jyothi

Next Story