Hyderabad: బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో బైక్‌, కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

Hyderabad: ప్రమాదంలో ఒకరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Shekhar G
Published on: 4 July 2023 9:50 AM IST
A Travel Bus Collided With A Bike And A Car Due To Brake Failure
X

Hyderabad: బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో బైక్‌, కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో.. ఓ ద్విచక్ర వాహనాన్ని, కారును బస్సు ఢీ కొట్టింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story