Rangareddy: రంగారెడ్డి జిల్లా నందిగామలో దారుణం.. మనవరాలు, అమ్మమ్మని హత్య చేసిన దుండగులు

Rangareddy: బంగారం, నగదు చోరీ

Dhatripriya
Published on: 17 Jun 2023 10:36 AM IST
A Tragedy In Nandigama Village Of Rangareddy District
X

Rangareddy: రంగారెడ్డి జిల్లా నందిగామలో దారుణం.. మనవరాలు, అమ్మమ్మని హత్య చేసిన దుండగులు

Rangareddy: రంగారెడ్డి జిల్లా నందిగామలో దారుణం జరిగింది. 9 ఏళ్ల చిన్నారి భానుప్రియ, అమ్మమ్మ పర్వతమ్మను దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఇంటి బయట నిద్రిస్తుండగా. ఇద్దరిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఇంట్లో దాచిన బంగారం, నగదును దోచుకెళ్లారు. చిన్నారి అమ్మమ్మ పార్వతమ్మను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story