Nizamabad: ఏటీఎంను ధ్వంసం చేసి నోట్లు కాజేసిన దొంగ

* వినికిడి సమస్యతో అలారం మోగినా గుర్తించని నిందితుడు * స్థానికుల సమాచారంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

Shilpa
Updated on: 29 Nov 2021 11:14 AM IST
A Thief Destroyed the ATM and Stolen the Notes in ATM at Padma Nagar Nizamabad District
X

ఏటీఎంను ధ్వంసం చేసి నోట్లు కాజేసిన దొంగ

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా పద్మానగర్‌లో ఓ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డాడు వ్యక్తి. ఏటీఎంను ధ్వంసం చేసి నోట్లు కాజేశాడు. అయితే అతడికి వినికిడి సమస్య ఉండటంతో అలారం మోగినా దానిని గుర్తించలేకపోయాడు.

ఇక స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, దొంగను రెడ్‌హ్యాంnizడెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు నగర పాలక సంస్థలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సునీల్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీలో రికార్డయిన చోరీ దృశ్యాలు వైరల్ అయ్యాయి.


Shilpa

Shilpa

Next Story