హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఓ ఏటీఎంలో సాంకేతిక లోపం.. రూ.1000 బదులు రూ.200 వచ్చాయంటున్న వినియోగదారులు

Hyderabad: టెక్నీషియన్‌ను వివరణ కోరగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం

Shekhar G
Published on: 16 July 2023 2:29 PM IST
A Technical Fault In An ATM In Mallapur Hyderabad
X

హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఓ ఏటీఎంలో సాంకేతిక లోపం.. రూ.1000 బదులు రూ.200 వచ్చాయంటున్న వినియోగదారులు  

Hyderabad: హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఓ ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా వేయి రూపాయలకు బదులు 2 వందల రూపాయలే వస్తున్నాయని బాధితులు ఆందోళనకు దిగారు. 8 వేల కోసం విత్ డ్రా చేస్తే.. 6 వందలే వచ్చాయని బాధితుడు చెబుతున్నాడు. పలువురికి వినియోగదారులకు ఇదే అనుభవం ఎదురుకావడంతో... ఏటీఎం ముందు ఆందోళనకు దిగారు. టెక్నిషియన్‌ను వివరణగా కోరగా దురుసుగా సమాధానం ఇస్తు్న్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story